ఇంట్లో మాస్క్ తయారు చేసిన స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ : కోవిడ్-19 ( కరోనా వైరస్ ) వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. దీంతో అత్యవసర పని మినహా మిగతా వాటికి జనాలు బయట తిరగడానికి వీల్లేదని అధికారులు తేల్చి చెప్తున్నారు. అయితే ఆ అత్యవసర పని నిమత్తం గడప దాటిన మరుక్షణం నుంచి మాస్క్ తప్పనిసరి.…