‘రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల’

హైదరాబాద్‌: ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. (‘అలా అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా’)





  • ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1లక్ష లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తామన్నారు.

  • 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు తేదీల మధ్య లోన్ తీసుకొని ఉంటేనే రుణమాఫీకి అర్హులు.